PAYTMకు మరో షాక్:

PAYTMకు మరో షాక్:

లోకల్ గైడ్:

పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు ఈడీ నోటీసులు ఇచ్చింది.రూ.611 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో ఈ నోటీసులు జారీ చేసింది.సింగపూర్లో పెట్టుబడులు పెట్టి,విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని RBIకి పేటీఎం వెల్లడించలేదని ED నిర్ధారించింది.సంస్థ ఛైర్మన్ విజయ్ శేఖర్కూ నోటీసులు పంపింది.దీంతో సంస్థ షేర్లు 4శాతం పడిపోయాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News