ప్రీమియ‌ర్ షోల‌కు సంబంధించి హైకోర్టు కీల‌క తీర్పు..

ప్రీమియ‌ర్ షోల‌కు సంబంధించి హైకోర్టు కీల‌క తీర్పు..

లోకల్ గైడ్:
తెలంగాణ‌లో బెనిఫిట్,ప్రీమియ‌ర్ షోల‌కు సంబంధించి హైకోర్టు మ‌రోసారి కీల‌క తీర్పును వెల్ల‌డించింది.తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు,ప్రీమియ‌ర్ షోల‌కు సంబంధించి హైకోర్టు మ‌రోసారి కీల‌క తీర్పును వెల్ల‌డించింది.తెలంగాణ‌లో ప్రీమియ‌ర్,బెనిఫిట్‌ షోల‌కు అనుమ‌తి లేద‌ని హైకోర్టు మ‌రోసారి తెలిపింది.జ‌న‌వ‌రి 21న ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను నేడు స‌వ‌రించిన హైకోర్టు ప్రీమియ‌ర్,బెనిఫిట్‌ షోల‌కు అనుమ‌తిని నిరాక‌రించింది.అలాగే ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 17కి వాయిదా వేసింది.మ‌రోవైపు 16 ఏండ్ల లోపు పిల్ల‌ల‌ను అన్ని షోల‌కు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్ర‌కారం..అర్థ‌రాత్రి 1.30 గంట‌ల నుంచి ఉద‌యం 8.40 వ‌ర‌కు గ‌ల మ‌ధ్య స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి లేద‌ని..ఈ చ‌ట్టాన్ని పాటించాల‌ని న్యాయ‌స్థానం గ‌త నెల ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది.హైకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలపై నిషేధం విధించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్.. వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్..
లోకల్ గైడ్: గాయ‌ప‌డ్డ కోచ్ రాహుల్ ద్రావిడ్ .. మెడిక‌ల్ వాకింగ్ బూట్‌తోనే.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ట్రైనింగ్ సెష‌న్‌కు హాజ‌ర‌య్యాడు. ద్రావిడ్ అంకిత‌భావాన్ని చూసి నెటిజ‌న్స్ ఫిదా...
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత
ఇది ప్ర‌భాస్ క్రేజ్ అంటే..
హోలీ పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి..ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు  
ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో  వేలం పాట ద్వార 5 లక్షల ఆదాయం 
గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌.ఐ. శివ‌ను సన్మానించిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS