కోహ్లిని దాటేసిన హార్దిక్ పాండ్య
By Ram Reddy
On
లోకల్ గైడ్:
భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్స్టాగ్రామ్లో కోహ్లి రికార్డును దాటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్లో దిగిన ఫొటోను పాండ్య పోస్ట్ చేయగా 6 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సాధించింది. గతంలో కోహ్లి పెట్టిన ఓ పోస్టుకు 7 నిమిషాల్లో మిలియన్ లైకులు రాగా, తాజాగా హార్దిక్ ఫొటో దాన్ని దాటేసింది.CT గెలిచిన తర్వాత కప్ను పిచ్పై ఉంచి కాబీలేమ్ స్టైల్లో దిగిన ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List