వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోపోషకాహార లోప నిర్మూలన అవగాహన సదస్సు.. 

వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోపోషకాహార లోప నిర్మూలన అవగాహన సదస్సు.. 

లోకల్ గైడ్ : పోషకాహార లోప నిర్మూలన అవగాహన సదస్సు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలోక్ అగర్వాల్ గారు బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు బరువు ఎత్తు కొలతలతో ఏ విధంగా నిర్ధారణ చేయాలో తెలియజేయడం జరిగింది క్లినికల్ అసెస్మెంట్ మెజర్మెంట్ అసెస్మెంట్ పరీక్షల ద్వారా పోషకార లోపాన్ని గుర్తించవచ్చు అని తెలియజేశారు కార్యక్రమం ఇన్చార్జి డేగ శంకర్ గారు మాట్లాడుతూ గామా మరియు దేశ అభివృద్ధి మొత్తం పోషకాహార లోపం పై ఆధారపడి ఉన్నది కావున మీ అందరి సహకారంతో మొదటగా ఉమ్మడి బూరుగుల పరిధిలోని అంగన్వాడి మరియు ప్రాథమిక పాఠశాలలు కార్యక్రమం నిర్వహిస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళి కృష్ణ గారు, కార్తీక్,శ్రీకాంత్, తులసి, లావణ్య, జగదీష్, శృతి, వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు సూపర్వైజర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News