ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....

ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....

లోక‌ల్ గైడ్: ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్ర‌ట‌రీ విశ్వ‌నాథ‌న్‌,  ప్రోటోకాల్ చీఫ్ హ‌ర్కార వేణు గోపాల్, ఎమ్మెల్సీ దండె విఠ‌ల్, జీసీసీ చైర్మ‌న్ కోట్నాక్ తిరుప‌తి, టీపీసీసీ సెక్ర‌ట‌రీ స‌త్తు మ‌ల్లేష్ ,మాజీ ఎంపీ వేణుగోపాల చారి, మాజీమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌దిత‌ర నేత‌లు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డితో క‌లిసి స్థానిక మార్వాడి ధ‌ర్మ‌శాల‌లోని వేంక‌టేశ్వ‌ర ఆల‌యాన్ని ద‌ర్శించారు.ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు వారికి పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.ఆల‌యం చుట్టు ప్ర‌ద‌క్షిణ‌లు చేయించి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసారు.అతిథుల‌కు ఆల‌య విశిష్టత‌ను తెలిపారు.అనంత‌రం చేతుల‌కు కంక‌ణాలు ధ‌రింప చేసి శాలువాల‌తో స‌త్క‌రించారు.తీర్ధ‌ప్ర‌సాదాలు అందించి ఆశీర్వ‌దించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం..
లోక‌ల్ గైడ్:తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు...
తిరుపతి తొక్కిసలాట ఘటన....
తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పెంపు...
KTR చెప్పినట్లే చేశాం...!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP
మ‌రో దిగ్గజ ఆగటాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు