తిరుపతి తొక్కిసలాట ఘటన....
By Ram Reddy
On
లోకల్ గైడ్: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
09 Jan 2025 17:02:56
లోకల్ గైడ్ / జడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో జడ్చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ మోసాల అవగాహన సదస్సులో జడ్చర్ల...
Comment List