భౌతిక దేహానికి నివాళులు అర్పించిన
కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థపకురాలు రాజేశ్వరమ్మ
By Ram Reddy
On
లోకల్ గైడ్ /దోమ:పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కోళ్ళ చెన్నమ్మ మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి భౌతిక దేహానికి నివాళులు తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో లక్ష్మి నారాయణ, ప్రకాష్, అంజిలయ్య, లింగయ్య, మహేష్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం..
09 Jan 2025 10:26:17
లోకల్ గైడ్:తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు...
Comment List