మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిసిన..
కమ్మదనం గ్రామ డిప్యుటీ సర్పంచ్ కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు.. అమర్నాథ్ రెడ్డి..
By Ram Reddy
On
లోకల్ గైడ్ ;రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమం నేపథ్యంలో షాద్ నగర్ పట్టణానికి వచ్చిన మంత్రి సీతక్కాను మర్యాద పూర్వకంగా కలిసారు. అనతరం శాలువా పూలమాలతో కమ్మదనం గ్రామ డిప్యుటీ సర్పంచ్ కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి సన్మానించారు.
Tags:
Comment List