ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ 

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ 

లోక‌ల్ గైడ్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించారు. కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ స్వస్థలం వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె. ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డిని బదిలీ చేసి నీరబ్‌కుమార్‌కు సీఎస్‌గా బాధ్యతలు అప్పగించారు. కేవలం ఆరునెలల పాటు మాత్రమే నీరబ్‌కుమార్‌ రాష్ట్రానికి సేవలందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!