నీలోఫర్ ఆసుపత్రిలో మందులు దొంగతనం
By Ram Reddy
On
లోకల్ గైడ్:
నీలోఫర్ ఆసుపత్రిలో దాయమ్మ అన్ని వార్డులు తిరిగి నర్సింగ్ స్టేషన్స్ లో నుంచి ఎవరికీ తెలియకుండా మందులు దొంగతనం చేస్తుంది హైదరాబాద్,ఈమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.చిత్రం 3,500 మైకం కూడా దొరికింది .సూపర్డెంట్ డాక్టర్ రవికుమార్ ఇండియన్డెంట్ నిలకడ హాస్పిటల్ ఎఫ్ఐఆర్ చేసి సస్పెండ్ చేయడం జరిగింది .ఈ విషయం డిఎన్ఏ కి కూడా చెప్పటం కాగితాలు డిఎం కూడా పంపించారు.ఈమె చాలాసార్లు ఎట్లనే చేయటం వల్ల వీలైతే కలెక్టర్ కి కూడా పంపించేస్తారు.
Tags:
Comment List