టాస్‌ గెలిచిన కోల్‌కతా..

తొలుత బ్యాటింగ్‌ చేయనున్న లక్నో

టాస్‌ గెలిచిన కోల్‌కతా..

లోక‌ల్ గైడ్:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్‌ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. KKR Vs LSG | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్‌ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తుది జట్టులో ఒక మార్పు చేసింది. మోయిన్ అలీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు చోటు కల్పించింది. లక్నో జట్టు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కోల్‌కతా రెండింట్లో గెలిచి, మరో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు, +.070 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉన్నది. ఇక లక్నో జట్టు నాలుగు మ్యాచులు ఆడగా.. రెండు విజయాలు, రెండు ఓటములతో నాలుగు పాయింట్లు, +0.048 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉన్నది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News