ధ‌ర‌ల్లో మార్పులు చేయ‌వ‌ద్దు, ఆయిల్ కంపెనీల‌కు కేంద్ర సూచ‌న 

 ధ‌ర‌ల్లో మార్పులు చేయ‌వ‌ద్దు, ఆయిల్ కంపెనీల‌కు కేంద్ర సూచ‌న 

లోక‌ల్ గైడ్ : 
 డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్‌ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే ఈ ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఎక్సైజ్‌ సుంకం పెంపును ఆయిల్‌ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సామాన్యులకు పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌(ఎక్స్‌) వేదికగా క్లారిటీ ఇచ్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News