జెమిని టెక్ టైల్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం.

జెమిని టెక్ టైల్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం.

లోకల్ గైడ్ : నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో జెమిని టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిగిని టెక్స్టైల్ యజమాని దిగిన వెంకన్న మాట్లాడుతూ ప్రకాశం బజార్ గత ముప్పది సంవత్సరాలనుండి రాముని కళ్యాణం నిర్వహిస్తున్నాం అన్నారు. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి అనేక చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.కళ్యాణం తదుపరి సుమారు పదిహేను వందల భక్తులకు "అన్న దానం " నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా నల్లగొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, ట్రాఫిక్ సిఐ ఆదిరెడ్డి, సీఐ శంకర్ పట్టణ ఎస్సైలు. తదితరులు,మరియు జగిని టెక్స్ టైల్స్ అధినేత జగిని వెంకన్న, డాక్టర్ ఆదిత్య జగిని,గార్లపాటి గిరి,శ్రీను,జగిని మధు,శ్రీను,దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News