వరుసగా మూడు రోజులు సెలవులు!.. ఎక్కడికైనా ప్లాన్ చేసుకోండి..

వరుసగా మూడు రోజులు సెలవులు!.. ఎక్కడికైనా ప్లాన్ చేసుకోండి..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా  మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఐటీ ఉద్యోగులకు నేడు శనివారం, రేపు ఆదివారం ఈ రెండు రోజులు వీకెండ్ కాగా సోమవారం నాడు రంజాన్ సందర్భంగా సెలవుదినముగా ప్రకటించారు . కాబట్టి చాలామంది ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో పలు రకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటుగా పలు ముఖ్య నగరాలలో ఉద్యోగాలు చేసే  యువత వాళ్ల యొక్క సొంత గ్రామాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరి కొంతమంది మూడు రోజులు పాటు ట్రిప్స్ లేదా దైవదర్శనాలకు వెళ్ళేందుకు ఇప్పటికే ప్రయాణం కూడా సాగించారు. ఇంకొంతమందికి రంజాన్ రోజు సెలవు ఇవ్వలేదని నిరాశ చెందుతున్నారు. మరి ముఖ్యంగా మీరు పని చేసే కంపెనీలలో మూడు రోజులు సెలవులు ఇచ్చారో లేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. images (11)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News