నేడు ముంబై- గుజరాత్‌ ఎలిమినేటర్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 3వ సీజన్‌ ముగింపు దశ

నేడు ముంబై- గుజరాత్‌ ఎలిమినేటర్‌

లోకల్ గైడ్:

దాదాపు నెల రోజులుగా క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 3వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్‌లే. లీగ్‌ దశ మంగళవారమే ముగియగా 5 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది. నేడు ముంబై- గుజరాత్‌ ఎలిమినేటర్‌.గెలిచిన జట్టు ఫైనల్‌కు.ఈ మ్యాచ్‌ లైవ్‌ను స్టార్‌ (టీవీ), జియో హాట్‌స్టార్‌ (యాప్‌)లో చూడొచ్చు ముంబై : దాదాపు నెల రోజులుగా క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 3వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది.ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్‌లే.లీగ్‌ దశ మంగళవారమే ముగియగా 5 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది.ఇక తొలి ఎడిషన్‌ విన్నర్‌ ముంబై ఇండియన్స్‌..మూడోసారి ఎలిమినేటర్‌ పోరుకు సిద్ధమైంది.తొలి రెండు సీజన్లలో ఘోరంగా విఫలమైనప్పటికీ సారథ్య మార్పుతో గుజరాత్‌ జెయింట్స్‌ తొలిసారిగా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది.గురువారం ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా ముంబై-గుజరాత్‌ తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత..ఈనెల 15న ఇదే వేదికపై ఢిల్లీతో జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు
లోకల్ గైడ్,రంగారెడ్డి:గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి ఆద్వర్యంలో సదరం నుండి యూడిఐడి(UDID)కి మారుతున్న సందర్భం"గా దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించడం...
టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో మహిళ, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీమ్స్
పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్
జీవ బొగ్గు (బయోచార్)  వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు  అవగాహన కల్పించాలి.
కిడ్నీ రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాం డాక్టర్ నాయక్
వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్..
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత