కంచిపట్టు చీరలో కండలరాణి..
ప్రీ వెడ్డింగ్ షూట్లో చిత్రా స్టన్నింగ్ లుక్.
లోకల్ గైడ్:
బాడీబిల్డర్ చిత్రా పురుషోత్తం ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యారు.ఆ కండల రాణి..తన పెళ్లి కోసం ప్రిపేరవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అందర్నీ ఆకట్టుకుంటున్నది.కర్ణాటక బాడీబిల్డర్ చిత్రా పురుషోత్తం ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యారు.ఆ కండల రాణి..తన పెళ్లి కోసం ప్రిపేరవుతున్నది.ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అందర్నీ ఆకట్టుకుంటున్నది.కంచిపట్టు చీర కట్టి..ఆ చీర కట్టులో కండల్ని ప్రదర్శిస్తున్న చిత్రా పిక్స్,వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి .ఎల్లో,బ్లూ రంగు పట్టు చీరలో చిత్ర చాలా సంప్రదాయమైన రీతిలో తన లుక్‌ను ప్రజెంట్ చేసింది. అయితే బ్లౌజ్ లేకుండా ఉన్న ఆ పిక్స్‌లో ..బాడీబిల్డర్ చిత్ర తన కండ బలాన్ని చూపించింది. బాడీ బిల్డర్ చిత్ర..ఓ బ్యూటీ క్వీన్‌లా తయారైంది. బంగారు ఆభరణాలను ధరించింది.నెక్లెస్‌లు, చేతి గాజులు వేసుకున్నాయి. చెవి పోగులు కూడా ధరించింది.ఎర్రటి పెదవులతో..తనలో పెళ్లి కళను ఆ లుక్‌తో ఆమె చాటుకున్నది. చాలా భిన్నమైన రీతిలో ఆ ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ జరిగింది.
Comment List