21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!
By Ram Reddy
On
లోకల్ గైడ్:
భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్లో డయ్యర్ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i- Azam అనే బిరుదు వచ్చింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 12:26:04
- రూ.కే కార్పొరేట్ ఆర్థోపెడిక్ చికిత్స సేవలు- పేదప్రజల ప్రశంసలు అందుకుంటున్న ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు హర్షవర్ధన్- ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వైద్యులు హర్షవర్ధన్- ప్రజా...
Comment List