సుధా స్కూల్ లో ఘనంగా ఫ్రూట్స్ డే
By Ram Reddy
On
పాలకుర్తి నియోజకవర్గం (లోకల్ గైడ్ తెలంగాణ):
పాలకుర్తి మండల కేంద్రంలోని సుధా స్కూల్లో గురువారం రోజు ప్రీ ప్రైమరీ విద్యార్థులతో ఫ్రూట్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ ఫ్రూట్స్ ఆకారంలో తయారై వచ్చి వాటి విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాపాక విజయ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులను అభినందిస్తూ వారికి ఆయా పండ్ల యొక్క విశిష్టతను, వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, అందరూ తప్పకుండా తినాలని వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నీలిమాతో పాటు ప్రీ ప్రైమరీ టీచర్లు మారోజు జయశ్రీ, అనిత, చైతన్య, మమత, సంధ్య, రేణుక , శైలజ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 16:11:28
సంగారెడ్డి, లోకల్ గైడ్ :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను న్యాయవాదులు అందరూ...
Comment List