అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

నిర్మల్ (లోకల్ గైడ్ తెలంగాణ)

 నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో గురువారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. బెంగళూరు అసిస్టెంట్ డైరెక్టర్ సమత్ సర్వే నిర్వహించారు. మొక్కల పెరుగుదల, అటవీ అభివృద్ధి, గడ్డి జాతుల పెరుగుదల, వివిధ అటవీ సంబంధ అభివృద్ధి అంశాల పైన ఇన్వెంటరీ సర్వేను నిర్వహించారు. నిర్ధిష్ట ప్రాంతం భౌతిక అంశాలు ఆస్తుల స్థితి జాబితా అంచనా ప్రాజెక్టు ను చేయడం కోసం అటవీ సిబ్బందితో కలసి సర్వే చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ నజీర్ ఖాన్, ఎఫ్ బి ఓ స్వప్న లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి