ప్రభాస్‌కు షరతులు వర్తిస్తాయంటున్న డైరెక్టర్!
By Ram Reddy
On
లోకల్ గైడ్:
ప్రభాస్ హీరోగా సందీప్ వంగా 'స్పిరిట్' మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న రెబల్స్టారు ఈ క్రేజీ డైరెక్టర్ పలు షరతులు విధించారని తెలుస్తోంది. స్పిరిట్ లోకేషన్‌లోకి వచ్చాక వేరే సినిమా చేయొద్దని, ఆ లుక్‌లో బయట కనిపించొద్దని కండీషన్స్ పెట్టినట్లు టాక్. వీటికి ప్రభాస్ ఒకే అన్నాడని సమాచారం. మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List