ఎన్టీఆర్-నీల్ మూవీ స్టోరీ ఇదేనా?
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
NTR-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న మూవీపై భారీ అంచనాలున్నాయి.తాజాగా ఆ మూవీ స్టోరీ ఇదేనంటూ సినీ వర్గాల్లో ఓ స్టోరీ సర్క్యులేట్ అవుతోంది.1960ల కాలంలో గోల్డెన్ ట్రయాంగిల్ అనే సముద్రతీర ప్రాంతంలో జరిగే మాఫియా కథ అని సమాచారం.దానికి తగ్గట్టుగానే గోవా,కర్ణాటక సముద్రతీరాల్లో ప్రశాంత్ భారీ సెట్స్ వేయిస్తున్నారని వినికిడి.తారక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List