కూలీ సినిమాలో నటించనున్న పూజా హెగ్డే!

కూలీ సినిమాలో నటించనున్న పూజా హెగ్డే!

లోకల్ గైడ్:

‘కూలీ’ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడు ఈ చిత్రంలో పూజా ఫిక్స్‌ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌  దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’. నాగార్జున,శ్రుతిహాసన్‌,సత్యరాజ్‌,ఉపేంద్ర తదితరులు కీలక పాత్రధారులు. ఆ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడు ఈ చిత్రంలో పూజా ఫిక్స్‌ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు
లోకల్ గైడ్,రంగారెడ్డి:గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి ఆద్వర్యంలో సదరం నుండి యూడిఐడి(UDID)కి మారుతున్న సందర్భం"గా దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించడం...
టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో మహిళ, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీమ్స్
పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్
జీవ బొగ్గు (బయోచార్)  వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు  అవగాహన కల్పించాలి.
కిడ్నీ రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాం డాక్టర్ నాయక్
వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్..
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత