హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. 

ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?

హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. 

లోకల్ గైడ్  : తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు చుక్కెదురు అయింది. ఫార్ములా రేసు కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని.. 13(1)(a) సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించారు. అయితే అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ లాయర్ల వాదనలు విన్న కోర్టు.చివరికి ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు చుక్కెదురు అయింది. ఫార్ములా రేసు కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని.. 13(1)(a) సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించారు. అయితే అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ లాయర్ల వాదనలు విన్న కోర్టు.. చివరికి ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.

..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News