ఈత కొట్టి 52 ఏండ్ల వయసులో రికార్డు సాధించిన మహిళ
By Ram Reddy
On
లోకల్ గైడ్: సముద్రంలో 150 కీ.మీ ఈది 52 ఏండ్ల గోలి శ్యామల రికార్డు సాధించింది. గత నెల 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఆమె సాహసయాత్ర ప్రారంభించారు. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి. మీ. ఈది శుక్రవారం కాకినాడ లోని సూర్యారావుపేట తీరానికి చేరుకొని రికార్డు సాధించింది.
Tags:
Comment List