బ‌డుగుల‌ గ‌ళం  పీజేఆర్‌ :సిఎం రేవంత్ రెడ్డి 

బ‌డుగుల‌ గ‌ళం  పీజేఆర్‌ :సిఎం రేవంత్ రెడ్డి 

లోక‌ల్ గైడ్ :  పేద ప్ర‌జ‌లకు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచిన వ్య‌క్తి మాజీ మంత్రి పి.జ‌నార్ద‌న్ రెడ్డి అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పీజేఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 1994 నుంచి 1999 వ‌ర‌కు సీఎల్పీ నేత‌గా ఆయ‌న ప‌ని చేసిన ఆయ‌న నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాడార‌ని, తెలంగాణ వాదానికి బ‌ల‌మైన గొంతుక‌గా నిలిచార‌ని సీఎం తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం