ఇవాళ మ‌రింత పెర‌గ‌నున్న లిక్క‌ర్ అమ్మ‌కాలు...!

ఇవాళ మ‌రింత పెర‌గ‌నున్న లిక్క‌ర్ అమ్మ‌కాలు...!

లోక‌ల్ గైడ్: న్యూ ఇయ‌ర్ వేళ రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్క‌రోజే మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా రూ. 402 కోట్ల 62 ల‌క్ష‌ల ఆదాయం రాష్ట్ర ప్ర‌భుత్వానికి సమ‌కూరింది. డిసెంబ‌ర్ 31 నేప‌థ్యంలో నిన్న‌టి నుంచే బెవ‌రేజ్ శాఖ నుంచి భారీగా కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే మ‌ద్యం దుకాణాల‌కు భారీగా లిక్క‌ర్ చేరింది. నిన్న 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇవాళ లిక్క‌ర్ అమ్మ‌కాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!