మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)కు వెల్లువలా ప్రేక్షకులు

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)కు వెల్లువలా  ప్రేక్షకులు

లోక‌ల్ గైడ్: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)కు ప్రేక్షకులు వెల్లువలా కదిలొచ్చారు. ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌కు 3,50,700 (ఐదో రోజు ఆట రెండో సెషన్‌ వరకు) మంది హాజరయ్యారని ఎంసీజీ తెలిపింది. మెల్‌బోర్న్‌లో 1937 యాషెస్‌ సందర్భంగా డాన్‌ బ్రాడ్‌మన్‌ ఆట చూసేందుకు 3,50,534 మంది ప్రేక్షకులు హాజరు కాగా తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!