రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

లోక‌ల్ గైడ్: సుకుమారన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ చిత్రం 2021లో పాన్-ఇండియన్ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్ ననటించారు. ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఆదరణ లభించింది.పుష్ప 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 17వేలకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. అయితే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ కు ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. దీంతో ఆ మహిళ మృతి చెందింది. ఇది చాలా సంచలనం సృష్టించింది. దీనికి అల్లు అర్జున్ కూడా కారణమని, అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ థియేటర్‌లో సినిమా రికార్డు సృష్టించింది పుష్ప 2.2021లో విడుదలైన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. అలాగే బాలీవుడ్ లో వందేళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసింది పుష్ప 2.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!