ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోదిల్ రాజు భేటీ
By Ram Reddy
On
లోకల్ గైడ్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో నిర్మాత దిల్ రాజు (Dil raju) నేడు సమావేశయ్యారు . మంగళగిరిలోని జనసేన కార్యాలయంకు వెళ్లిన దిల్‌రాజు పవన్‌తో సమవేశమయ్యారు.దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో భారీ ఎత్తున్న ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏపీలో నిర్వహించబోతున్న ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా రావాలని దిల్ రాజు కోరినట్లు సమాచారం. ఈ విషయంకు సంబంధించి పవన్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుక
03 Jan 2025 17:55:52
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
Comment List