లగచర్లలో రైతుల పరామర్శ సభ

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య

లగచర్లలో రైతుల పరామర్శ సభ

లోకల్ గైడ్ కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వ ఏర్పాటు చేయబోయి ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రత్యామ్నాయ భూములు చూడాలని,లగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో హకింపేట్ గ్రామ గేట్ దగ్గర నిర్వహించిన సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య,రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, డిజి.నరసింహారావు, ఆర్. వెంకట్ రాములు, శ్రీరామ్ నాయక్, సిపిఎం నాయకులు బుస్స చంద్రయ్య, మహిపాల్ తదితరులు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!