నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధిలో ఆకస్మిక తనిఖీలు.

నల్లగొండ జిల్లా ప్రతినిధి.

నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధిలో ఆకస్మిక తనిఖీలు.

లోకల్ గైడ్ :

నల్లగొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం నల్గొండ వన్ టౌన్ పిఎస్ పట్టణ పరిధిలోని ప్రకాశం బజార్, దేవరకొండ రోడ్‌లో, జిల్లా  ఎస్ పి  శరత్ చంద్ర పవార్, ఆదేశానుసారం, నల్గొండ డిఎస్పి  కె శివరాం రెడ్డి  సూచనల మేరకు, ఆంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ సహాయంతో అనుమానస్పద ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పాన్ షాప్, లాడ్జిలు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో డాగ్ సాయంతో చెకింగ్ చేయడం జరిగింది.అలాగే వాహన తనిఖీలలో, ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాహనదారులపై 35 ఈ చలాన్లు, నిన్న అర్ధరాత్రి వాహనాల చెకింగ్‌లో తాగి వాహనం నడుపుతున్న 11 మంది పై డిడి కేసులు నమోదు చేయడం జరిగింది.  ఇట్టి తనిఖిలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సైదులు, ఎఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్, రబ్బాని, కృష్ణ నాయక్, మహమూద్, కృష్ణ రెడ్డి తదితరులు నిర్వహించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia