వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో 10వ రోజు పారువేట
By Ram Reddy
On
లోకల్ గైడ్ :జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు శుక్రవారం బండ్లు తిరుగుట, పారువేట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, దేవస్థాన ఛైర్మన్, డైరెక్టర్లు, భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2025 15:57:59
లోకల్ గైడ్:
మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
Comment List