భారత రత్న డా. బి ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనగిదాం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డా బి ఆర్ అంబేద్కర్
లోకల్ గైడ్ షాద్ నగర్
భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నావభారత నిర్మాత డా. బి ఆర్. బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతినీ పురస్కరించుకొని షాద్ నగర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు బాధేపల్లి సిద్దార్థ. జంగరి రవి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డీ. తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. అంబేద్కర్ న్యాయవాది గా ఆర్థిక వేత్తగా రాజకీయ వేత్తగా సామాజిక సంగకర్తగా రాజ్యాగ నిర్మాత్తగా భారతీయుల గుండెల్లో ఎప్పటికి నిలిచేపోయే మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్ అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు కార్మికుల హక్కుల అలుపెరగని పోరాటం చేశిన యోధుడు డా. బి. ఆర్. అంబేద్కర్ దేశంలో అన్ని మతాల తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమానం జరిగేలా వారి హక్కులను భంగం వాటిల్లకుండా ఉండేలా సర్వసత్తగా సార్వబౌమాధికారాన్ని దక్కిచుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందిచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాల్గొన్నారు.
Comment List