118 కోట్ల 42 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
లోకల్ గైడ్:
ఎల్బీనగర్ నియోజకవ ర్గంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిల పర్యటన.పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మధుయాష్కి గౌడ్, కార్పొరేటర్లు.రూ. 118 కోట్ల 42 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి.సరూర్ నగర్ లోని కొత్తపేట్ పరిసర సప్తగిరి కాలనీ లోని వార్డ్ నెంబర్ 21, 22, 23లలో 16 పనులకు శంకుస్థాపనలు, 11 పనులను రూ.16.41 కోట్ల నిధులతో ప్రారంభోత్సవాలను చేసిన మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని ఎల్బీనగర్ పరిసర కామినేని జంక్షన్ 11, 12, 13, 14 వార్డులలో 29 ప్రారంభోత్సవాలకు అలాగే 13 శంకుస్థాపనలను రూ.34 కోట్ల 18 లక్షల 16 వేల నిధులతో పనులకు శ్రీకారం.
Comment List