ఈ.వి.యం గోదాము పరిరక్షణ జాగ్రత్తగా ఉండాలి

 కలెక్టర్ ఆదర్శ్ సురభి 

ఈ.వి.యం గోదాము పరిరక్షణ జాగ్రత్తగా ఉండాలి

వనపర్తి, లోక‌ల్ గైడ్:
ఈ.వి.యం గోదాము నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు. నిరంతర నిఘా కొరకు ఎంత మంది పోలీసుకు విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు అడిగి రిజిస్టరు ను పరిశీలించారు. గోదాముకు నిరంతరం పోలీస్ భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కల్పించారు. పోలీస్ సిబ్బంది తెలియజేశారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు,ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, పాండు నాయక్,  ఇతర సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News