గుజరాత్‌ చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓట‌మి 

 గుజరాత్‌ చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓట‌మి 

సమిష్టి వైఫల్యంతో బేజారు
సొంత వేదికలోనూ ఘోర పరాభవం
మెరిసిన సిరాజ్‌
  లోక‌ల్ గైడ్ :
గ‌త‌సీజన్‌లో భారీ స్కోర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో సమిష్టి వైఫల్యంతో దారుణంగా విఫలమవుతున్నది. సొంత వేదికలోనూ విఫలమవుతున్న సన్‌రైజర్స్‌.. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ధాటికి 152 పరుగులకే పరిమితమైన రైజర్స్‌.. తర్వాత బంతితో కూడా మాయ చేయలేక ఈ టోర్నీలో వరుసగా నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుని ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. స్వల్ప ఛేదనలో గుజరాత్‌కు గిల్‌.. మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి విజయాన్ని అందించాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News