180 కి పైగా రన్స్ చేస్ చేయడంలో CSK విఫలం

180 కి పైగా  రన్స్ చేస్  చేయడంలో CSK  విఫలం

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 2025 చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. ఒకప్పుడు కప్పులు గెలిచిన జట్లు ఇప్పుడు వరుసగా విఫలమవుతున్నాయి. ఐదు సార్లు కప్పు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  ఈ సంవత్సరం మొదటి మ్యాచ్ లోని శుభారంభం చేసిన  ఆ తరువాత వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. దీంతో చెన్నై జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. 2019 నుంచి సీఎస్కే జట్టు 180కి పైగా టార్గెట్ ను చేదించలేదు. ఇప్పటివరకు 9సార్లు చేజింగ్ కు అన్నిట్లోనూ ఆ జట్టు ఓటమిపాలు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 180 పైగా చేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగగా  15 సార్లు గెలుపును సొంతం చేసుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సురేష్ రైనా ఆడిన 13 మ్యాచ్ల్లోనూ టార్గెట్ చేయడంలో సీఎస్కే విజయం సాధించింది. 

images (1)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News