పూజకు ఉత్తమ ఫలితాలు కోసం....!

పూజకు ఉత్తమ ఫలితాలు  కోసం....!

 లోకల్ గైడ్ తెలంగాణ :

పూజ చేయడం పుణ్యఫలాన్నిస్తుంది. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలన్నదానిపై పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘సూర్యోదయమైన 2 లేదా 3 గంటల్లోపే పూజ ముగించుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటల్లోపు పూర్తయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకు ఉండే మానసిక ప్రశాంతతతో దైవంపై ఏకాగ్రత కుదురుతుంది. పూజ అలా ఉదయాన్నే చేసేవారికి రోజంతా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది' అని వివరిస్తున్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News