తొలి మూడు మ్యాచ్‌లకు సార‌థిగా మెప్పిస్తాడా..

 తొలి మూడు మ్యాచ్‌లకు సార‌థిగా మెప్పిస్తాడా..

లోక‌ల్ గైడ్:
ఐపీఎల్‌ కొత్త సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లను రాజస్థాన్‌ రాయల్స్‌ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ నేతృత్వంలో కాకుండా యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ కెప్టెన్సీలో ఆడనుంది. తొలి మూడు మ్యాచ్‌లకు పరాగ్‌ సారథిగా వ్యవహరిస్తాడని గురువారం రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సంజూ జట్టుతో ఉన్నా ప్యూర్‌ బ్యాటర్‌గానే కొనసాగుతాడు.

 

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
లోకల్ గైడ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అసత్య వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై  చింతలపాలెం పోలీస్ స్టేషన్ నందు   బిజెపి చింతలపాలెం మండల...
తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి
పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ 
పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి 'భూ భారతి' చట్టం దోహదం 
INTSO లో విజయం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్