ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

బిజెపి చింతలపాలెం మండల అధ్యక్షులు పత్తిపాటి విజయ్. 

ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

లోకల్ గైడ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అసత్య వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై  చింతలపాలెం పోలీస్ స్టేషన్ నందు   బిజెపి చింతలపాలెం మండల అధ్యక్షులు పత్తిపాటి విజయ్ ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఈనెల 17న ఈ  డి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అద్దంకి దయాకర్ కనీసం దేశ ప్రధాని అన్న గౌరవం కూడా లేకుండా శాంతి భద్రతలు పాటించకుండా నరేంద్ర మోడీ గారిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు, మనీ లాండరింగ్ కేసులో ఈడి సంస్థలు దర్యాప్తులో, ఇరుక్కున్న రాహుల్ గాంధీ,సోనియా గాంధీల కుంభకోణం ఎక్కడ బయటపడుతుందోనని, ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారన్నారు, త్వరలోనే ఈ కాంగ్రెస్ పార్టీ బాగోతం బయటపడుతుందన్నారు, అద్దంకి దయాకర్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు, గతంలో కూడా అద్దంకి దయాకర్ మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గార్లపై ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారని అదేవిధంగా పాకిస్తానీ ప్రేమిస్తా అంటూ మత విద్వేషాలు కూడా రెచ్చగొడుతున్నాడని, దేశ ప్రధానిని దూషిస్తూ  శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న అద్దంకి దయాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కాటిబోయిన లింగరాజు యాదవ్, కొమ్ము రమేష్, మామిడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వంగూరి వాచకం -నవరత్నాలు  వంగూరి వాచకం -నవరత్నాలు 
లోకల్ గైడ్: 1. దూసుకుపోయేవారుఆకాశంలో పక్షిలా ఎగిరిపోతారుఊగిసలాడేవారు ఊయలలా ఉన్నచోటే ఆగిపోతారు  2.అధినేత తలుచుకుంటే అందలాలకు కరువు లేదు అనతి కాలంలోనే కర్ణుడు అంగరాజై మెరవలేదా  3....
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి 
భూ భారతి చట్టం నిజంగా రైతులకు చుట్టం
స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాల ఆవిష్కరణ. 
R&R సెంటర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి వినతి
సూర్యాకే డీసీసీ కిరీటమా?
దళారులను నమ్మి మోసపోవద్దు