పూర్తిగా మారనున్న ఉప్పల్ స్టేడియం!
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది.ఇక్కడ మొత్తం 9 మ్యాచులు జరగనున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ పేర్కొన్నారు.'సీటింగ్ ప్రాంతాలను క్లీన్ చేసి ప్రేక్షకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.వాష్రూమ్స్ & కార్పొరేట్ బాక్సులు లగ్జరీగా మారుస్తున్నాం. 20వ తేదీలోపు స్టేడియం లుక్ను అందంగా తీర్చిదిద్దుతాం.విశిష్ట అతిథులకు గొప్ప అనుభవాన్ని అందిస్తాం'అని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List