నేటి నుంచి బడ్జెట్పై చర్చ

 నేటి నుంచి బడ్జెట్పై చర్చ

లోకల్ గైడ్:

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ మూడో రోజు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇటీవల మరణించిన పాలవలస రాజశేఖరం మృతికి సభ్యులు నివాళులర్పిస్తారు. అనంతరం రూ.3.22 లక్షల కోట్లతో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభ్యులు చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల్లో డీఎస్సీ నోటిఫికేషన్, గోదావరి పుష్కరాలు, వర్ఫ్ ఆస్తుల రికార్డు డిజిటలైజేషన్ తదితరాలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్ ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
- రూ.కే కార్పొరేట్ ఆర్థోపెడిక్ చికిత్స సేవలు- పేదప్రజల ప్రశంసలు అందుకుంటున్న ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు హర్షవర్ధన్- ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వైద్యులు హర్షవర్ధన్- ప్రజా...
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి
అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా 
ఈవీఎం గోదాంను పరిశీలించిన  అదనపు కలెక్టర్  రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి
సుధా స్కూల్ లో ఘనంగా ఫ్రూట్స్ డే 
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి