జీహెచ్‌ఎంసీ అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

బకాయి ఉంటే  ప్రాపర్టీ సీజ్‌!

 జీహెచ్‌ఎంసీ అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

లోకల్ గైడ్:
గ్రేటర్‌లో ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్‌ఎంసీ అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతున్నది. ప్రతి జోన్‌లో టాప్‌ 100 బకాయిదారుల జాబితాను సిద్ధం చేసుకొని నోటీసులకు స్పందించని సంబంధిత యజమానులకు సంబంధించి మొత్తం ఐదు చోట్ల ప్రాపర్టీలను స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 70 ప్రాపర్టీలను సీజ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ప్రతి సర్కిల్ లో రోజుకు ఐదు ప్రాపర్టీలను సీజ్‌ చేస్తున్న అధికారులు.ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా చర్యలుఒక్క రోజే రూ.20కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న వైనం .సిటీబ్యూరో: గ్రేటర్లో ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ప్రతి జోన్లో టాప్ 100 బకాయిదారుల జాబితాను సిద్ధం చేసుకొని నోటీసులకు స్పందించని సంబంధిత యజమానులకు సంబంధించి మొత్తం ఐదు చోట్ల ప్రాపర్టీలను స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 70 ప్రాపర్టీలను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా స్పెషల్ డ్రైవ్తో బకాయిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు జరుపుతున్నారు. శుక్రవారం ఒక్క రోజూ 4వేల మంది నుంచి రూ.20 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడం గమనార్హం. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.2100కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.1520కోట్ల మేర పన్ను వసూళ్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు