టాప్‌-5లో కోహ్లీ....

టాప్‌-5లో కోహ్లీ....

 లోకల్ గైడ్:
చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై సూపర్‌ సెంచరీ కొట్టి ఫామ్‌లోకొచ్చిన విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు.బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో...దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై సూపర్‌ సెంచరీ కొట్టి ఫామ్‌లోకొచ్చిన విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల జాబితాలో విరాట్‌ ఓ స్థానం ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు.శుభ్‌మన్‌ గిల్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.బాబర్‌ ఆజమ్‌ (770)రెండో ర్యాంక్‌లో ఉండగా..రోహిత్‌ శర్మ (757) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్‌ రాహుల్‌ రెండుస్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలర్లలో తీక్షణ,రషీద్‌,కుల్దీప్‌ యాదవ్‌ వరుసగా 1,2,3ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు