స్పోర్ట్స్ కోటా కింద రైల్వే లో ఉద్యోగాలు
By Ram Reddy
On
లోకల్ గైడ్: సౌత్ సెంట్రల్ లో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
09 Jan 2025 17:02:56
లోకల్ గైడ్ / జడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో జడ్చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ మోసాల అవగాహన సదస్సులో జడ్చర్ల...
Comment List