2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మంత్రి సీతక్క
By Ram Reddy
On
లోకల్ గైడ్ : సీఎం ఆదేశాలతో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలన్నారు.కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలి. ఇష్టా రీతినా అంచనాలను సవరించొద్దు.ఇంజనీర్లే ఈ దేశ నిర్మాతలు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాకతీయుల కాలం నాడు కట్టిన కట్టడాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయి.అదే రీతిన రూరల్ ఇంజనీర్లు కట్టే నిర్మాణాలు 10 తరాలకు పనికిరావాలి.ప్రజలే మన బంధువులన్న విషయాన్ని గుర్తించి ఇంజనీర్లు పనిచేయాలన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
09 Jan 2025 17:02:56
లోకల్ గైడ్ / జడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో జడ్చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ మోసాల అవగాహన సదస్సులో జడ్చర్ల...
Comment List