ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు టొవినో థామస్, బిజూ మీనన్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో మలయాళ స్టార్లు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
మంజాతో గొంతులు తెగుతున్నాయి...!
09 Jan 2025 10:35:25
లోకల్ గైడ్: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి...
Comment List