పార్వతీ దేవిగా కనిపించనున్న కాజ‌ల్ 

క‌న్న‌ప్ప లో కాజ‌ల్ .....

పార్వతీ దేవిగా కనిపించనున్న కాజ‌ల్ 

లోక‌ల్ గైడ్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ కాజల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ 2025, ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి .... ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి ....
లోక‌ల్ గైడ్: ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సి. నారాయణ...
మంజాతో గొంతులు తెగుతున్నాయి...!
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం..
తిరుపతి తొక్కిసలాట ఘటన....
తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పెంపు...
KTR చెప్పినట్లే చేశాం...!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్