బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మండల బిఆర్ఎస్ నాయకులు
By Ram Reddy
On
లోకల్ గైడ్ : హైదరాబాద్ నగరంలోనీ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని మర్యాద పూర్వకంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో దోమ మండల బిఆర్ఎస్ నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చేర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి మల్లేశం, యూత్ అధ్యక్షులు మచ్చేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి మల్లేపల్లి నర్సింలు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుక
03 Jan 2025 17:55:52
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
Comment List