మర్రి జంగిరెడ్డి గారికి నివాళులు అర్పించిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్: నాగర్ కర్నూల్ మాజి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారి తండ్రి గారు మర్రి జంగిరెడ్డి గారు ఇటీవల మరణించడం జరిగింది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మర్రి జనార్ధన్ రెడ్డి గారిని పరామర్శించి వారి తండ్రి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించడం జరిగింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు
05 Jan 2025 20:52:12
లోకల్ గైడ్:హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
Comment List